కాకినాడ జిల్లా మండల కేంద్రమైన తాళ్లరేవులో శ్రీ కమల ఇంగ్లీష్ మీడియం అప్పర్ ప్రైమరీ స్కూల్లో శనివారం 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అనంతరం పలువురు వ్యక్తులు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ప్రాముఖ్యతను వివరిస్తూ,స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గురించి వివరించారు. బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం సాధించుకోవడానికి పడిన ఇబ్బందులను గురించి వివరించారు . ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ప్రవీణ,ప్రిన్సిపల్ ముద్దుకృష్ణ, ఉపాధ్యాయులు రాణి, లక్ష్మి,చందు,విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

తాళ్ళరేవు శ్రీకమల ఇంగ్లీష్ మీడియం అప్పర్ ప్రైమరీ స్కూల్లో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు