Wednesday, 13 May 2026
  • Home  
  • తాడిపూడి ఎంపీపీ పాఠశాలకు రూ.6 లక్షల నిధులు మంజూరు
- తూర్పు గోదావరి

తాడిపూడి ఎంపీపీ పాఠశాలకు రూ.6 లక్షల నిధులు మంజూరు

తాళ్లపూడి, తూర్పుగోదావరి జిల్లా, (పున్నమి ప్రతినిధి ),మే 12:తాళ్లపూడి మండలం తాడిపూడి ఎస్సీ కాలనీలో గల ఎంపీపీ స్కూల్ లోతట్టు ప్రాంతంగా మారడంతో వర్షాకాలంలో నీరు బయటకుపోయే మార్గం లేక పాఠశాల లోపలికి నీరు ప్రవేశించి విద్యార్థులు ఇబ్బందులు పడేవారు, అలాగే స్కూలు పైకప్పు పాడైపోయి పాఠశాల అంతా వర్షపు చినుకులతో విద్యార్థులు కూర్చుని చదువుకోవడానికి వీలులేని పరిస్థితి ఉండేది ఈ విషయాన్ని తెలుసుకున్న సొసైటీ అధ్యక్షులు నామా వెంకట సుబ్బారావు (కొండబాబు) నియోజవర్గ శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావుకు సమస్యను వివరించి నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పాఠశాల మరమ్మత్తులు పాఠశాల పై కప్పు, మరియు ఆవరణ ఎత్తును పెంచేలాగా సుమారు 6 లక్షల రూపాయలు నిధులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం సర్వశిక్షా అభియాన్ ఈ ఈ గురవయ్య పాఠశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కొండబాబు, మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.