Thursday, 1 October 2026
  • Home  
  • తల్లాడలో మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే రాగమయి పర్యటన
- ఖమ్మం

తల్లాడలో మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే రాగమయి పర్యటన

తల్లాడ / ఖమ్మం తల్లాడ మండలంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గురువారం పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తల్లాడ టౌన్‌లో కీ.శే. గువ్వల రామిరెడ్డి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గొల్లగూడెం గ్రామంలో ఇటీవల మృతి చెందిన దుండేటి కేశవరెడ్డి కుటుంబాన్ని కూడా పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడుగునూరి లక్ష్మారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తల్లాడ / ఖమ్మం

తల్లాడ మండలంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గురువారం పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తల్లాడ టౌన్‌లో కీ.శే. గువ్వల రామిరెడ్డి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గొల్లగూడెం గ్రామంలో ఇటీవల మృతి చెందిన దుండేటి కేశవరెడ్డి కుటుంబాన్ని కూడా పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడుగునూరి లక్ష్మారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.