తమిళనాడు BJP మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. తమిళనాడులో పార్టీ విస్తరణ, రాబోయే ఎన్నికల వ్యూహాలు మరియు ఆయన భవిష్యత్ రాజకీయ బాధ్యతలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో BJP బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

- News
ఢిల్లీలో అమిత్ షాతో అన్నామలై కీలక సమావేశం