Monday, 21 September 2026
  • Home  
  • డీఎస్సీ అక్రమాల పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ -నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
- తిరుపతి

డీఎస్సీ అక్రమాల పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ -నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్

తిరుపతి ఆగస్టు 10 పున్నమి ప్రతినిధి ఉమ్మడి చిత్తూరు–తిరుపతి జిల్లాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి నాయకత్వంలో, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. డీస్సీ –2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు.కోర్లగుంట రోడ్డులోని ఆనంద్ టీ స్టాల్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, యువజనులు, విద్యార్థులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని డీస్సీ అక్రమాలపై తమ నిరసనను వ్యక్తం చేశారు. నల్ల దుస్తులతో ర్యాలీలో పాల్గొని ప్రభుత్వా నికి తమ నిరసనను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం , మాజీ మేయర్ డాక్టర్ శిరీష , తిరుపతి నగర అధ్యక్షులు మల్లం రవిచంద్ర రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నా రు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.డీస్సీ లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి – బాధ్యుడైన నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ నాయకులు, కార్యకర్తలు నినదించారు.

తిరుపతి ఆగస్టు 10 పున్నమి ప్రతినిధి

ఉమ్మడి చిత్తూరు–తిరుపతి జిల్లాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి నాయకత్వంలో, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు.
డీస్సీ –2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు.కోర్లగుంట రోడ్డులోని ఆనంద్ టీ స్టాల్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, యువజనులు, విద్యార్థులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని డీస్సీ అక్రమాలపై తమ నిరసనను వ్యక్తం చేశారు. నల్ల దుస్తులతో ర్యాలీలో పాల్గొని ప్రభుత్వా నికి తమ నిరసనను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం , మాజీ మేయర్ డాక్టర్ శిరీష , తిరుపతి నగర అధ్యక్షులు మల్లం రవిచంద్ర రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నా రు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.డీస్సీ లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి – బాధ్యుడైన నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ నాయకులు, కార్యకర్తలు నినదించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.