పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని ఆసుపత్రి
NEHS ఉద్యోగుల హెల్త్ స్కీమ్ లో జిల్లా స్థాయిలో ఎంపికైంది. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ జి సత్యనారాయణ స్వామిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు కదిరి శ్రీనివాస్ ఎలగందుల దేవరాజు మైదం శెట్టి మల్లికార్జున్ లింగాల రాజు బాధ గోపి కంభోజ సతీష్ కదిరి రమేష్ గారు పాల్గొన్నారు



