*లేటెస్ట్ అప్డేట్ – జూన్ 2026 స్క్వాడ్*
BCCI ఇప్పుడే England & Ireland టూర్ కోసం T20I స్క్వాడ్ ప్రకటించింది …
*కెప్టెన్ మార్పు*:
శ్రేయస్ అయ్యర్ కొత్త T20I కెప్టెన్. సూర్యకుమార్ యాదవ్ ని డ్రాప్ చేశారు. తిలక్ వర్మ వైస్-కెప్టెన్ ..
*16 మంది ఫుల్ స్క్వాడ్*:
*కెప్టెన్*: శ్రేయస్ అయ్యర్
*వైస్-కెప్టెన్*: తిలక్ వర్మ
*WK*: సంజు శాంసన్, ఇషాన్ కిషన్
*బ్యాటర్లు*: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి
*ఆల్‌రౌండర్లు*: అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్
*బౌలర్లు*: అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్ ….
*స్పెషల్ హైలైట్*: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కి మొదటి సారి కాల్-అప్ వచ్చింది. IPL 2026 లో 700+ రన్స్ కొట్టి Orange Cap గెలిచాడు…
*టూర్ డీటైల్స్*:
1. Ireland తో 2 మ్యాచ్‌ల T20I సిరీస్ – జూన్ 26 నుండి Belfast లో
2. England తో 5 మ్యాచ్‌ల T20I సిరీస్ – జూలై 1 నుండి
T20 World Cup 2026 కి డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఇండియా ఫిబ్రవరి 7, 2026 నుండి ఆడుతుంది. ఓపెనింగ్ మ్యాచ్ USA తో ముంబైలో …

