విద్యార్ధుల భవిషత్తు కొరకు అహర్నిశలు కష్టపడే మాకే రక్షణ లేదని వారి చేతులనే దాడులకు గురి కావడం అత్యంత బాధాకరం. ఇలా జరగడం మొదటి సారి కాదు మరియు ఇలా జరిగిన ప్రతి సారి ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకుండా పోతుంది , నల్గొండ జిల్లా లో జరిగిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య అత్యంత దారుణమైన ఘటన. నేటి విద్యార్థులు బయ భక్తులు లేకుండా , పెద్ద చిన్న గౌరవం లేకుండా వ్యవహరీస్తున్నారు , పాఠశాల లో టీచర్ కి కనీసం గౌరవం కూడా ఇవ్వని పరిస్థితి ఉంది.ఇందుకు సోషల్ మీడియా ఒక కారణం ఐతే , తప్పు చేస్తే దండించే నియమాలు లేకపోవడం మరో కారణం.గత రెండు ఏళ్లుగా ఇలా జరగడం పరిపాటి గా మారుతుంది. ప్రభుత్వం వెంటనే ఇలాంటి సంఘటనలు ఇక పైన జరగ కుండా చేయలని తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం తరఫు నుండి డిమాండ్ చేస్తున్నము.

టీచర్స్ కి రక్షణ ఎక్కడ .. అజయ్ కార్తీక్, ప్రైవేట్ టీచర్స్ రాష్ట్ర అధ్యక్షుడు, టీపీయూస్