పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో తిరుగుబాటు ముదిరింది. పార్టీకి చెందిన 20 మంది లోక్‌సభ సభ్యులు తిరుగుబాటు చేసి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ ఎంపీలు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో సమావేశమై ప్రత్యేక బ్లాక్‌గా గుర్తింపు కోరాలని నిర్ణయించారు. ఈ పరిణామం బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

- News
టీఎంసీకి భారీ షాక్ – 20 మంది ఎంపీలు ఎన్డీఏకు మద్దతు