నెల్లూరు జిల్లా…
* దుత్తలూరు మండలం నర్రవాడ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ప్రమాదం.
* టిప్పర్ లారీ కింద పడి రెండు చుక్కల దుప్పిలు మృతి.
* వేగంగా వెళ్తున్న వాహనం ఢీకొట్టడంతో చోటుచేసుకున్న ఘటన.
* సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది, ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలన.
* కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
టిప్పర్ లారీ కింద పడి రెండు చుక్కల దుప్పిలు మృతి.
నెల్లూరు జిల్లా… * దుత్తలూరు మండలం నర్రవాడ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ప్రమాదం. * టిప్పర్ లారీ కింద పడి రెండు చుక్కల దుప్పిలు మృతి. * వేగంగా వెళ్తున్న వాహనం ఢీకొట్టడంతో చోటుచేసుకున్న ఘటన. * సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది, ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలన. * కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు.

