బుచ్చిరెడ్డిపాలెం ఫిబ్రవరి 8 ( పున్నమి విలేఖరి )
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ఆదాయ పన్ను కమీషనర్ పీయూష్ సొంకర్ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం బుచ్చిరెడ్డిపాలెము మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో శ్రీవార్లను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి వారికి ఆలయ సంప్రదాయం స్వాగతం పలికారు, శ్రీవార్ల సన్నిధిలలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం కమీషనర్ దంపతులకు ఆలయ అర్చకులు వేదమంత్రములతో ఆశీర్వచనం అందజేశారు, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీవార్ల శేష వస్త్రాలు తీర్థప్రసాదాలు అందజేశారు. వీరితో పాటు ఆదాయపన్ను జాయింట్ కమిషనర్ డా. ఎస్ కె సెంథిల్ కుమార్ మరియు నెల్లూరు ఆదాయపన్ను అధికారి శ్రీ ఎం బాలేశ్వర్ సింగ్ శ్రీవార్లను దర్శించుకున్నారు.
జొన్నవాడ క్షేత్రాన్ని దర్శించుకున్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఇన్కమ్ టాక్స్ కమిషనర్
బుచ్చిరెడ్డిపాలెం ఫిబ్రవరి 8 ( పున్నమి విలేఖరి ) ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ఆదాయ పన్ను కమీషనర్ పీయూష్ సొంకర్ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం బుచ్చిరెడ్డిపాలెము మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో శ్రీవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి వారికి ఆలయ సంప్రదాయం స్వాగతం పలికారు, శ్రీవార్ల సన్నిధిలలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం కమీషనర్ దంపతులకు ఆలయ అర్చకులు వేదమంత్రములతో ఆశీర్వచనం అందజేశారు, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీవార్ల శేష వస్త్రాలు తీర్థప్రసాదాలు అందజేశారు. వీరితో పాటు ఆదాయపన్ను జాయింట్ కమిషనర్ డా. ఎస్ కె సెంథిల్ కుమార్ మరియు నెల్లూరు ఆదాయపన్ను అధికారి శ్రీ ఎం బాలేశ్వర్ సింగ్ శ్రీవార్లను దర్శించుకున్నారు.