Saturday, 15 August 2026
  • Home  
  • జై భీమ్ యువజన పొదుపు సంఘం _అధ్యక్షుడు బానోతు శ్రీనివాస్
- వరంగల్

జై భీమ్ యువజన పొదుపు సంఘం _అధ్యక్షుడు బానోతు శ్రీనివాస్

నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం కొత్తూరు గ్రామంలో నూతనంగా ఏర్పడిన జై భీమ్ యువజన పొదుపు సంఘం ఏర్పడింది. ఈ సంఘం అధ్యక్షుడిగా భానోతు శ్రీనివాస్. ఏకగ్రీవంగా ఎన్నికైనారు. గౌరవ అధ్యక్షుడు. కందికట్ల వీరేష్ .ఉపాధ్యక్షులు రెడ్డి మల్ల రాకేష్. కోశాధికారి జెర్రిపోతుల అజయ్ కుమార్. ప్రధాన కార్యదర్శి అంకేశ్వరపు రఘు. ఎన్నికైనారు. అధ్యక్షుడు మాట్లాడుతూ.“నాపై నమ్మకంతో జై భీమ్ నూతన కమిటీ బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరినీ కలుపుకొని ఐకమత్యంతో ముందుకు సాగుతూ, అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తాను.” అని అన్నారు.

నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం కొత్తూరు గ్రామంలో నూతనంగా ఏర్పడిన జై భీమ్ యువజన పొదుపు సంఘం ఏర్పడింది. ఈ సంఘం అధ్యక్షుడిగా భానోతు శ్రీనివాస్. ఏకగ్రీవంగా ఎన్నికైనారు. గౌరవ అధ్యక్షుడు. కందికట్ల వీరేష్ .ఉపాధ్యక్షులు రెడ్డి మల్ల రాకేష్. కోశాధికారి జెర్రిపోతుల అజయ్ కుమార్. ప్రధాన కార్యదర్శి అంకేశ్వరపు రఘు. ఎన్నికైనారు.
అధ్యక్షుడు మాట్లాడుతూ.“నాపై నమ్మకంతో జై భీమ్ నూతన కమిటీ బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరినీ కలుపుకొని ఐకమత్యంతో ముందుకు సాగుతూ, అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తాను.” అని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.