వార్త ముఖ్యాంశాలు
- - వెనుకబడ్డ ఫ్యాన్ - కూటమి పార్టీల్లో ఆనందోత్సాహాలు - వైసీపీలో నిరాశానిస్పృహలు శనివారం నెల్లూరు జిల్లాలోని 6 కేంద్రాలలో జరిగిన ఓట్ల లెక్కింపు ఫలితాల్లో కూటమి అభ్యర్థులు తమ హవా కొనసాగించారు.
- అటు జెడ్పీటీసీ ఫలితాల్లోనూ, ఎంపీటీసీ ఫలితాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయ కేతనం ఎగరవేయగా, వైసీపీ అభ్యర్థులు అనేక చోట్ల వెనుకబడి కొద్దిపాటి సీట్లను మాత్రమే పొందగలిగారు.
- దీంతో కూటమి పార్టీల నేతల్లో, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
– వెనుకబడ్డ ఫ్యాన్
– కూటమి పార్టీల్లో ఆనందోత్సాహాలు
– వైసీపీలో నిరాశానిస్పృహలు
శనివారం నెల్లూరు జిల్లాలోని 6 కేంద్రాలలో జరిగిన ఓట్ల లెక్కింపు ఫలితాల్లో కూటమి అభ్యర్థులు తమ హవా కొనసాగించారు. అటు జెడ్పీటీసీ ఫలితాల్లోనూ, ఎంపీటీసీ ఫలితాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయ కేతనం ఎగరవేయగా, వైసీపీ అభ్యర్థులు అనేక చోట్ల వెనుకబడి కొద్దిపాటి సీట్లను మాత్రమే పొందగలిగారు. దీంతో కూటమి పార్టీల నేతల్లో, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. వైసీపీ శ్రేణుల్లో నిరాశానిస్పృహలు కనిపించాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు, అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసి శాంతిభద్రతలను పరిరక్షించారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్