*జి.కొండూరు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు 🙏🙏*
*మీలో ఒకడిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ బిడ్డగా, మన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను.*
*మన గ్రామంలో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుధ్యం, స్మశాన వాటిక వంటి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తాను.*
*కుల,మతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవిస్తూ, గ్రామంలోని ప్రతి కుటుంబానికి మీ ఇంటి బిడ్డగా అండగా ఉంటాను.*
*మీ సమస్యలను వినడానికి నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మీకు అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాను.*
*మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటును వేసి ఆశీర్వదించి గెలిపించ వలసిందిగా కోరుతున్నాను..*
*వేములకొండ నవీన్ కుమార్ (B.Tech)*
*జి.కొండూరు గ్రామ YSR కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి..*

