*ఈనెల 23న ఉదయం 11 గంటలకు వంగవీటి రాధా కృష్ణ మేయర్గా ప్రమాణ స్వీకారం..*
అంబేద్కర్ కళావేదికలో విజయవాడ నగర మేయర్ గా వంగవీటి రాధాకృష్ణ ఈనెల 23న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితోపాటు డిప్యూటీ మేయర్ మరియు 86 మంది కార్పొరేటర్లు కూడా ప్రమాణ స్వీకారం చేయమన్నారు. విఎంసి కౌన్సిల్ హాల్ లో స్థలభావంతో అంబేద్కర్ కళావేదికలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

