Sunday, 3 May 2026
  • Home  
  • జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్ – చట్టవ్యతిరేక చర్యలకు కఠిన హెచ్చరిక
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్ – చట్టవ్యతిరేక చర్యలకు కఠిన హెచ్చరిక

తేది: 03.05.2026 న జిల్లా వ్యాప్తంగా పోలీసులు రౌడీషీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సమాజంలో సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే PD Act కూడా అమలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు గమనించిన వెంటనే 112 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. పోలీసులు ప్రజల సహకారంతో నేరాల నివారణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.