Sunday, 6 September 2026
  • Home  
  • జన్ను ఉప్పలమ్మ 21వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న బహుజన నాయకులు
- వరంగల్

జన్ను ఉప్పలమ్మ 21వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న బహుజన నాయకులు

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం చలపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో టి డబ్ల్యు జే ఎఫ్ వరంగల్ జిల్లా ఈసీ మెంబర్, మీడియా మిత్రుడు జన్ను శ్రీనివాస్ మాతృమూర్తి జన్ను ఉప్పలమ్మ 21వ వర్ధంతి తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ తో పాటు తెలంగాణ ఉద్యమకారుడు సంగెం మహేందర్, డాక్టర్ పరికి రుబెన్, బహుజన నాయకుడు ఈదుల కృష్ణ లు జన్ను ఉప్పలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.