వార్త ముఖ్యాంశాలు
- మహిళా కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్షురాలిగా వంగాల కళ్యాణి ------------------------------------------------------------------ మహిళా కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్షురాలిగా వంగాల కళ్యాణి నియమితులయ్యారు.
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన జిల్లా అధ్యక్షుల నియామకాల్లో భాగంగా ఆమెకు ఈ బాధ్యతలను అప్పగించారు.
- అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్మా లంబా ఆమోదంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఈ నియామకాన్ని అధికారంగా ప్రకటించారు.జిల్లా స్థాయిలో మహిళా కాంగ్రెస్ కార్యకలాపాలను బలోపేతం చేయడం,మహిళలను పార్టీ కార్యక్రమాలల్లో చురుకుగా పాల్గొనేలా విస్తృత భాగస్వామ్యం చేయడం లాంటి…
మహిళా కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్షురాలిగా వంగాల కళ్యాణి
——————————————————————
మహిళా కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్షురాలిగా వంగాల కళ్యాణి నియమితులయ్యారు. తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన జిల్లా అధ్యక్షుల నియామకాల్లో భాగంగా ఆమెకు ఈ బాధ్యతలను అప్పగించారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్మా లంబా ఆమోదంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఈ నియామకాన్ని అధికారంగా ప్రకటించారు.జిల్లా స్థాయిలో మహిళా కాంగ్రెస్ కార్యకలాపాలను బలోపేతం చేయడం,మహిళలను పార్టీ కార్యక్రమాలల్లో చురుకుగా పాల్గొనేలా విస్తృత భాగస్వామ్యం చేయడం లాంటి భాద్యతలను కళ్యాణి చేపట్టానున్నారు.ఈ నియామకం సందర్బంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు కళ్యాణి మరిన్ని ఉన్నత పదవులు చెప్పాట్టాలని శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ సందర్బంగా కళ్యాణి మాట్లాడుతూ తనకు ఇచ్చిన పదవికి అంకిత భావం తో పని చేస్తానని మహిళా కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్షురాలిగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికి, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియచేసారు.