Wednesday, 27 May 2026
  • Home  
  • జగన్ సమీక్షలో పాల్గొన్న కాకాణి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జగన్ సమీక్షలో పాల్గొన్న కాకాణి

జగన్ సమీక్షలో పాల్గొన్న కాకాణి తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు Y. S. Jagan Mohan Reddy నిర్వహించిన ముఖ్య నేతల సమావేశంలో మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు Kakani Govardhan Reddy పాల్గొన్నారు. సమావేశం అనంతరం కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలతో కలిసి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు రెండేళ్ల పాలనపై జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని జగన్ ప్రకటించారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో విడుదల చేసిన బుక్‌లెట్‌ను గ్రామ గ్రామానా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు.

జగన్ సమీక్షలో పాల్గొన్న కాకాణి
తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు Y. S. Jagan Mohan Reddy నిర్వహించిన ముఖ్య నేతల సమావేశంలో మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు Kakani Govardhan Reddy పాల్గొన్నారు. సమావేశం అనంతరం కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలతో కలిసి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు రెండేళ్ల పాలనపై జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని జగన్ ప్రకటించారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో విడుదల చేసిన బుక్‌లెట్‌ను గ్రామ గ్రామానా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.