పున్నమి తెలుగు దిన పత్రిక ✍️
?ఈ నెల 26న అర్చకులు, పాస్టర్లు,ఇమామ్ లకు రూ.5వెలు
? జూన్ 4న వైఎస్సార్ వాహనమిత్ర పథకం ద్వారా సొంత ఆటో,క్యాబ్ ఉన్నవారికి రూ.10వెలు ఆర్థిక సాయం
? జూన్ 10న నాయిబ్రాహ్మణులు, రజకులు,ట్రైలర్లకు రూ.10వెలు
? జూన్ 17న వైఎస్సార్ నేతన్న హస్తం,
? జూన్ 24 న వైఎస్సార్ కాపు నేస్తం డబ్బులు
? ఆగస్టు 12 వైఎస్సార్ చేయూత,
? ఆగస్టు 19న వైఎస్సార్ వసతి దీవెన డబ్బులు జమ