Tuesday, 28 July 2026
  • Home  
  • చెకుముకి సైన్స్ సంబరాలు 2026
- విద్య విజ్ఞానం

చెకుముకి సైన్స్ సంబరాలు 2026

2026 సంవత్సరానికి జనవిజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ సంబరాలు ఆగస్టు 20న పాఠశాల స్థాయి, సెప్టెంబర్ 8న మండల స్థాయి ,సెప్టెంబర్ 27న జిల్లాస్థాయి నవంబర్ 1 2 3 తేదీల్లో రాష్ట్రస్థాయి జరుగును. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.