జనగామ, సెప్టెంబరు16,పున్నమి న్యూస్:
నేడు గురు శిష్య సంబంధం ఎంతో పవిత్రమైంది, విలువైంది. అనాదిగా భారతీయ సాంస్కృతిక వారసత్వం మనకు విద్య ద్వారానే భావి తరాలకు అందించబడుతున్నది. విద్యను పిల్లలకు అందించే గొప్ప కార్యాన్ని నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు జ్ఞాన స్వరూపునిగా నిత్య విద్యార్థిగా పరిశోధకునిగా విశిష్టతలు మూర్తీభవించిన వ్యక్తి. అట్టి గురువులకు విద్యార్థులు సన్మానం జరుపడం ఈ గురుపూజోత్సవ ప్రత్యేకత అని ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆలేటి రాజారెడ్డి తమ అధ్యక్ష ఉపన్యాసంలో వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని ఉపాధ్యాయ బృందం శ్రీమతి సుశీల శ్రీ సుందర్ రాజ్ సింగ్, పానుగంటి రామమూర్తి, శ్రీ జి శ్రీనివాస్, శ్రీ నరసింహులు గారలతోపాటు విద్యార్థులు మరియు పేరెంట్స్ పాల్గొన్నారు.

చీటీకోడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో గురుపూజోత్సవం
జనగామ, సెప్టెంబరు16,పున్నమి న్యూస్: నేడు గురు శిష్య సంబంధం ఎంతో పవిత్రమైంది, విలువైంది. అనాదిగా భారతీయ సాంస్కృతిక వారసత్వం మనకు విద్య ద్వారానే భావి తరాలకు అందించబడుతున్నది. విద్యను పిల్లలకు అందించే గొప్ప కార్యాన్ని నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు జ్ఞాన స్వరూపునిగా నిత్య విద్యార్థిగా పరిశోధకునిగా విశిష్టతలు మూర్తీభవించిన వ్యక్తి. అట్టి గురువులకు విద్యార్థులు సన్మానం జరుపడం ఈ గురుపూజోత్సవ ప్రత్యేకత అని ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆలేటి రాజారెడ్డి తమ అధ్యక్ష ఉపన్యాసంలో వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని ఉపాధ్యాయ బృందం శ్రీమతి సుశీల శ్రీ సుందర్ రాజ్ సింగ్, పానుగంటి రామమూర్తి, శ్రీ జి శ్రీనివాస్, శ్రీ నరసింహులు గారలతోపాటు విద్యార్థులు మరియు పేరెంట్స్ పాల్గొన్నారు.

