Saturday, 18 July 2026
  • Home  
  • చిన్నారుల గుండె వైద్య శిబిరం నిర్వహణ
- పల్నాడు

చిన్నారుల గుండె వైద్య శిబిరం నిర్వహణ

ఆంధ్రా హాస్పిటల్స్, మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పల్నాడు రోడ్డులోని శ్రీ త్రికోటేశ్వర స్కాన్ సెంటర్‌లో ఉచిత చిన్నారుల గుండె వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ డి. లింగస్వామి సుమారు 20 మంది చిన్నారులను పరీక్షించి, అర్హులైన వారికి మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఉచిత గుండె శస్త్రచికిత్సలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎం.డి. ఫారూఖ్ బాబు ఆధ్వర్యంలో డాక్టర్ లింగస్వామిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎస్‌కే. నబీబాజీ, సీహెచ్. చిన్ని కృష్ణ, ఎస్‌కే. అబ్దుల్ సలాం, డి. నాగేశ్వరరావు, ఎం.డి. షంషీర్ అలీ, ఎస్. థామస్, జి. కోటేశ్వరరావు, పి. షణ్ముఖసాయి, ఎస్‌కే. సుభాని (ఆర్‌ఎంపీ), ఎస్‌కే. మీరావలి, ఆంధ్రా హాస్పిటల్స్ పీఆర్‌ఓ అజయ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.