నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్జీవో) జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండు నాగ వెంకట వర ప్రసాద్ (బాబ్జీ) కూతురు నీలం వసుంధర – రఘు కుమార్ ల పుత్రిక చిన్నారి జోస్మిత శ్రీ ప్రథమ పుట్టినరోజు వేడుకలు హైద్రాబాద్ లోని మియాపూర్ లో జరిగిన కార్యక్రమానికి ఎన్ హెచ్ ఆర్ సి (ఎన్జీఓ) ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మరియు వరంగల్ జిల్లా చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ కమిటీ సభ్యులతో కలిసి పాల్గొని చిన్నారి జోస్మిత శ్రీ ని నిండు నూరేండ్లు సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆశీర్వాదిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్లు కర్రి శివాజీ, వంగలపుడి శ్రీనివాస్, కీర్తి జమీలు, బొడ్డ శ్రీనివాస్, సిహెచ్ వెంకన్న లతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.

చిన్నారి జోస్మిత శ్రీ పుట్టినరోజు వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ హెచ్ ఆర్ సి (ఎన్జీఓ) సభ్యులు