చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కవ్వంపల్లి గ్రామంలో 2017లో జరిగిన దారుణ ఘటనలో ఇద్దరు చిన్నారులను హత్య చేసిన సి. పవిత్రకు కోర్టు జీవిత ఖైదు విధించింది.6 ఏళ్లు, 3 ఏళ్ల వయస్సున్న తన ఇద్దరు కుమారులను ఫ్యాన్‌కు ఉరివేసి చంపి ప్రియుడితో పారిపోయిన కేసులో చిత్తూరు 9వ అదనపు జిల్లా జడ్జి శ్రీ ఎన్. శ్రీనివాసరావు తీర్పు వెలువరించారు. నిందితురాలికి జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధించారు…

చిత్తూరు జిల్లా. అక్రమ సంబంధం కోసం కన్న బిడ్డలనే బలి చేసిన తల్లి!