Saturday, 5 September 2026
  • Home  
  • ఘనంగా కన్నబాబు జన్మదిన వేడుకలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఘనంగా కన్నబాబు జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆత్మకూరు నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ గూటూరు మురళీకన్నబాబు పుట్టినరోజు సందర్బంగా ఈరోజు ఆదివారం ఆత్మకూరు పట్టణంలోని బస్ స్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్ ఆవరణం నందు కన్నబాబు అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. భారీగా బాణాసంచా కాల్చిన అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ కన్నబాబు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు..అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం అనంతరం తెలుగుదేశం పార్టీ కోసం ఆత్మకూరు నియోజకవర్గం లో కన్నబాబు చేసిన విశిష్ట సేవల గురించి పలువురు కొనియాడారు.. ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు చండ్రా వెంకటసుబ్బానాయుడు, మంతు వెంకటేశ్వర రెడ్డి, పయ్యావుల ప్రభాకర్ నాయుడు, తలచిరు సుబ్బరాయుడు, పచ్చా వెంగయ్య నాయుడు, మొగల్ యస్ దాని, కొండా ఓంకార్, ప్రతాప్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నరేష్, సుభాహాని, చెన్నయ్య గౌడ్, పుట్టుపల్లి రంతుల్లా, షేక్ సాబ్జాన్, ప్రసాద్, విజయ్, కన్నబాబు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆత్మకూరు నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ గూటూరు మురళీకన్నబాబు పుట్టినరోజు సందర్బంగా ఈరోజు ఆదివారం ఆత్మకూరు పట్టణంలోని బస్ స్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్ ఆవరణం నందు కన్నబాబు అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. భారీగా బాణాసంచా కాల్చిన అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ కన్నబాబు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు..అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం అనంతరం తెలుగుదేశం పార్టీ కోసం ఆత్మకూరు నియోజకవర్గం లో కన్నబాబు చేసిన విశిష్ట సేవల గురించి పలువురు కొనియాడారు..

ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు చండ్రా వెంకటసుబ్బానాయుడు, మంతు వెంకటేశ్వర రెడ్డి, పయ్యావుల ప్రభాకర్ నాయుడు, తలచిరు సుబ్బరాయుడు, పచ్చా వెంగయ్య నాయుడు, మొగల్ యస్ దాని, కొండా ఓంకార్, ప్రతాప్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నరేష్, సుభాహాని, చెన్నయ్య గౌడ్, పుట్టుపల్లి రంతుల్లా, షేక్ సాబ్జాన్, ప్రసాద్, విజయ్, కన్నబాబు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.