Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విజయనగరం

గురజాడ స్మారక గృహానికి స్వచ్ఛ అవార్డు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గురజాడ స్మారక గృహానికి స్వచ్ఛ అవార్డు

వార్త ముఖ్యాంశాలు

  • విజయనగరం, అక్టోబర్ 02: ‘స్వచ్ఛతా హి సేవా–2026’, ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026లో పర్యాటక వారసత్వ ప్రదేశాల విభాగంలో గురజాడ స్మారక గృహం స్వచ్ఛ అవార్డును అందుకుంది.
  • మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా గురజాడ వారసులు జి.
  • వెంకటేశ్వర ప్రసాద్, జి.

విజయనగరం, అక్టోబర్ 02:
‘స్వచ్ఛతా హి సేవా–2026’, ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026లో పర్యాటక వారసత్వ ప్రదేశాల విభాగంలో గురజాడ స్మారక గృహం స్వచ్ఛ అవార్డును అందుకుంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా గురజాడ వారసులు జి. వెంకటేశ్వర ప్రసాద్, జి. ఇందిర, జిల్లా పర్యాటక అధికారి పి.ఎన్.వి. లక్ష్మీనారాయణ అవార్డును స్వీకరించారు. అవార్డు రావడంపై పలువురు అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *