Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

గుడిమల్లంలో ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమిపూజ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గుడిమల్లంలో ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమిపూజ

వార్త ముఖ్యాంశాలు

  • ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 05, ఏర్పేడు మండలం గుడిమల్లంలో వెలసిన శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం తాగునీటి కోసం శుద్ధ జల యంత్రం ఏర్పాటు చేయడానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.
  • పెంచలకోనలోని శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం అధినేతలు విజయ్ భరత్, విజయ్ గోకుల్, విజయ్ సౌమ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • దేవస్థానానికి వచ్చే భక్తుల కోరిక మేరకు శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉండేలా ఈ శుద్ధ జల యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 05, ఏర్పేడు మండలం గుడిమల్లంలో వెలసిన శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం తాగునీటి కోసం శుద్ధ జల యంత్రం ఏర్పాటు చేయడానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. పెంచలకోనలోని శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం అధినేతలు విజయ్ భరత్, విజయ్ గోకుల్, విజయ్ సౌమ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానానికి వచ్చే భక్తుల కోరిక మేరకు శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉండేలా ఈ శుద్ధ జల యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఆశ్రమ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *