‘ఆపరేషన్ డెల్టా హంట్’లో భాగంగా గుజరాత్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి 501 మంది అక్రమ బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. మరో 6,200 మందికి పైగా వ్యక్తుల పత్రాలను పరిశీలిస్తున్నారు. అక్రమ వలసలను అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.

- News
గుజరాత్‌లో 501 మంది అక్రమ బంగ్లాదేశీయుల నిర్బంధం