Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

గుంతల రోడ్డు బాగు చేయండి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పలమనేరు, జూన్25,2020(పున్నమి విలేకరి): పలమనేరు రూరల్ మండలంలోని కొలమాసనపల్లె పంచాయితీ గొల్లపల్లి నుండి బండి వారి పల్లి గ్రామాలను కలిపే తారు రోడ్డు మట్టిరోడ్డు మారింది.
  • రాకపోకలకు కష్టతరంగా అయిందని పలువురు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
  • వాహనాలు పాదచారులు కష్టంగా మారిందని వాపోయారు.గత ప్రభుత్వం ఈ రహదారులకు మరమ్మతులకు నిధులు మంజూరు చేసింది.

పలమనేరు, జూన్25,2020(పున్నమి విలేకరి): పలమనేరు రూరల్ మండలంలోని కొలమాసనపల్లె పంచాయితీ గొల్లపల్లి నుండి బండి వారి పల్లి గ్రామాలను కలిపే తారు రోడ్డు మట్టిరోడ్డు మారింది. రాకపోకలకు కష్టతరంగా అయిందని పలువురు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు పాదచారులు కష్టంగా మారిందని వాపోయారు.గత ప్రభుత్వం ఈ రహదారులకు మరమ్మతులకు నిధులు మంజూరు చేసింది. సుమారు 22 కిలోమీటర్ల పొడవునా రోడ్డు మరమ్మతులకు నోచుకోని పరిస్థితి వల్ల గుంతలమయంగా మారిపోయింది. అయితే ప్రస్తుతం దీన్ని పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *