23-05-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్)నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి సంవత్సర కాలం పూర్తైన సందర్బంగా ఆనందోత్సాహలలో
వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ ను కట్ చేసిన నాయకులు ఏడాది క్రితం ఈ రోజు రాష్ట్రంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన రోజు రెండవ సారి శాసన సభ్యునిగా సర్వేపల్లి నియోజక వర్గం నుండి గెలిచిన కాకాణి గోవర్దన్ రెడ్డి గారు. నియోజక వర్గానికి రాష్ట్ర స్థాయిలో పేరును తెచ్చిన ప్రజా నాయకుడు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ప్రజసేవలో ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు వచ్చే సంవత్సరానికి కాకాణి గారు మంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాకాణి గారి సేవలు రాష్ట్రమంతా ఉండాలని కోరుకుంటున్నాము,అలాగే మన గౌరవననీయులుశ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు సి ఎం గా మన అందరి ప్రభుత్వం అధికారం వచ్చి ఒక్క సంవత్సరం ఐన సందర్భంగా జట్లకోండూరు పంచాయతీ గోవిందరాజుపురంగ్రామంలో సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గుంజి రమేష్ ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకోవడం జరిగింది.ఇ కార్యక్రమం లో గుత్తికొండ బ్రహ్మయ్య, బిట్ర హరి ,మాడా రామక్రృిష్ణ బ్రహ్మయ్య సుమంత్ పాల్గొన్నారు.
గుంజి రమేష్ ఆధ్వర్యంలో గోవిందరాజపురం గ్రామం లో చారిత్రాత్మక విజయం సంవత్సరం ఐన సందర్భంగా వేడుక
23-05-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్)నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి సంవత్సర కాలం పూర్తైన సందర్బంగా ఆనందోత్సాహలలో వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ ను కట్ చేసిన నాయకులు ఏడాది క్రితం ఈ రోజు రాష్ట్రంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన రోజు రెండవ సారి శాసన సభ్యునిగా సర్వేపల్లి నియోజక వర్గం నుండి గెలిచిన కాకాణి గోవర్దన్ రెడ్డి గారు. నియోజక వర్గానికి రాష్ట్ర స్థాయిలో పేరును తెచ్చిన ప్రజా నాయకుడు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ప్రజసేవలో ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు వచ్చే సంవత్సరానికి కాకాణి గారు మంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాకాణి గారి సేవలు రాష్ట్రమంతా ఉండాలని కోరుకుంటున్నాము,అలాగే మన గౌరవననీయులుశ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు సి ఎం గా మన అందరి ప్రభుత్వం అధికారం వచ్చి ఒక్క సంవత్సరం ఐన సందర్భంగా జట్లకోండూరు పంచాయతీ గోవిందరాజుపురంగ్రామంలో సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గుంజి రమేష్ ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకోవడం జరిగింది.ఇ కార్యక్రమం లో గుత్తికొండ బ్రహ్మయ్య, బిట్ర హరి ,మాడా రామక్రృిష్ణ బ్రహ్మయ్య సుమంత్ పాల్గొన్నారు.