10.11.2025
పున్నమి ప్రతినిధి:
ఆలంపల్లి దుర్గేష్
9640204826
గత రెండు రోజులుగా ప్రచురితమైన ఫార్మాసిటీ భూములలో ప్రత్తి, వరి పంటలు వేసిన రైతుల పంటల ఉత్పత్తినీ కొనుగోలు కేంద్రాలలో కొనరూ అనే వార్త అవాస్తవం.
యాచారం మండలం లోని మేడిపల్లి, నానక్ నగర్, తాటిపార్టీ , కుర్మిద గ్రామాలలోని (ఫార్మసిటీలో ఉన్న భూములు) ప్రత్తి, వరి పంటలు వేసిన రైతులు తమ వ్యవసాయ విస్తరణ అధికారి మరియు మండల వ్యవసాయ అధికారినీ కలిసి ప్రత్తి, వరి పంటలు నమోదు చేసుకోని, ప్రత్తి పంటను kapas kisan యాప్ లో స్లాట్ book చేసుకొని, మరియు వరి పంటను తమ కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వెళ్లవలసిందిగా కోరుచున్నాము.
మీ
వ్యవసాయ శాఖ,
యాచారం మండలం
రంగా రెడ్డి జిల్లా.

