Friday, 5 June 2026
  • Home  
  • క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పారిశుద్ధ్య పనులు వేగవంతం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పారిశుద్ధ్య పనులు వేగవంతం

ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “క్లీన్ స్వీప్” కార్యక్రమం పట్టణంలో విజయవంతంగా కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా దరువు వద్ద మరియు శిలార్ ఇంటి సమీపంలోని నాళాలను మున్సిపల్ సిబ్బంది సహకారంతో పూర్తిగా శుభ్రం చేయించారు. అలాగే పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించి పారిశుద్ధ్య వాతావరణాన్ని మెరుగుపరిచారు. ఈ కార్యక్రమంలో టౌన్ టీడీపీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని నాయకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.