Monday, 14 September 2026
  • Home  
  • కోతుల దాడిలో రైతు మృతి
- వరంగల్

కోతుల దాడిలో రైతు మృతి

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం, నందిగ్రామకు చెందిన యాదగిరి ( 51) ఇతనికి నాలుగు రోజుల కింద పొలం నుంచి ఇంటికి వస్తున్నంగా కోతుల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో ఆయన త్రివ్య0గ గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు మొదట ఆయన్ని ములుగు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లినారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నేలకొన్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.