Thursday, 1 October 2026
  • Home  
  • మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి ఆలయ పునః నిర్మాణానికి లక్ష భూరి విరా
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి ఆలయ పునః నిర్మాణానికి లక్ష భూరి విరా

మురమళ్ల: మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునః నిర్మాణానికి ఒక భక్తుడు భారీ విరాళం అందించారు. హైదరాబాద్ వాస్తవ్యులు కమ్మిలి శ్రీనివాస్ రావు దంపతులు రు 1 లక్ష 116/- విరాళం ఆదివారం ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు కి అందజేశారు.ఈ సందర్భంగా నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. గర్భాలయ, అంతరాలయ, నంది మండపం సంబంధించి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రూ లక్ష లేదా ఆపై విరాళం అందించే దాత పేరు శిలాఫలకం పై వేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దాతను చైర్మన్, పర్యవేక్షణ అధికారి కఠారి శ్రీనివాస రాజు స్వామి శేష వస్త్రం, చిత్ర పటం, ప్రసాదం అందించి సత్కరించారు.

మురమళ్ల: మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునః నిర్మాణానికి ఒక భక్తుడు భారీ విరాళం అందించారు. హైదరాబాద్ వాస్తవ్యులు కమ్మిలి శ్రీనివాస్ రావు దంపతులు రు 1 లక్ష 116/-
విరాళం ఆదివారం ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు కి అందజేశారు.ఈ సందర్భంగా నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. గర్భాలయ, అంతరాలయ, నంది మండపం సంబంధించి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి.
రూ లక్ష లేదా ఆపై విరాళం అందించే దాత పేరు శిలాఫలకం పై వేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దాతను చైర్మన్,
పర్యవేక్షణ అధికారి కఠారి శ్రీనివాస రాజు స్వామి శేష వస్త్రం, చిత్ర పటం, ప్రసాదం అందించి సత్కరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.