కొండపల్లి బొమ్మల కాలనీ లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల్లో భాగంగా ఐదోవ రోజు ఘనంగా అన్నసమారాధన జరిగింది .ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నూబోయిన చిట్టిబాబు గారికి, జనసేన అధికార ప్రతినిధి అక్కల రాంమోహన్ గాంధీ కి కమిటీ మెంబర్ దాము సుధాకర రావు, భవాని దంపతులు సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గున్నారు.




