Saturday, 30 May 2026
  • Home  
  • కేరళ మాజీ సీఎం పినరయి నివాసంపై ఈడీ దాడి కేసులో 12 మంది అరెస్ట్
- News

కేరళ మాజీ సీఎం పినరయి నివాసంపై ఈడీ దాడి కేసులో 12 మంది అరెస్ట్

కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలో ఇప్పటివరకు 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీఎం, డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు ఈడీ అధికారులపై దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది.

కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలో ఇప్పటివరకు 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సీపీఎం, డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు ఈడీ అధికారులపై దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.