Wednesday, 9 September 2026
  • Home  
  • కె.వి.ఆర్ అంజలి చారిటబుల్ ట్రస్ట్ చే ఇంజరం గ్రామంలో సెప్టెంబర్ 6న ఉచిత కంటి వైద్య శిబిరం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కె.వి.ఆర్ అంజలి చారిటబుల్ ట్రస్ట్ చే ఇంజరం గ్రామంలో సెప్టెంబర్ 6న ఉచిత కంటి వైద్య శిబిరం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్ళరేవు మండలం ఇంజరం గ్రామంలో గల కెవిఆర్ అంజలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6వ తేదీ ఆదివారం నాడు ఇంజరం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు కాకరపర్తి వెంకటరావు,పూర్ణిమ దంపతులు తెలియజేశారు. శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి కాకినాడ వైద్యులచే నిర్వహించబడె ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఇంజరం గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించబడుతుందన్నారు. శిబిరంలో పరీక్షలు చేయించుకున్న అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్ళజోళ్ళు, శస్త్ర చికిత్సలు చేయించబడతాయన్నారు. ఈ శిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డు జిరాక్స్ లేదా ఇతర గుర్తింపు పత్రం జిరాక్స్ తప్పనిసరిగా తీసుకురావాలని నిర్వాహకులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.