Thursday, 1 October 2026
  • Home  
  • *కూటమి పార్టీల ఎన్నికల సమన్వయ సమావేశానికి హాజరైన తుమ్మలపల్లి రమేష్* కాకినాడ జిఆర్టి హోటల్‌లో మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన నిర్వహించిన కూటమి పార్టీల ఎన్నికల సమన్వయ సమావేశానికి జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో కూటమి పార్టీల మధ్య ఎన్నికల సమన్వయం, పార్టీ కార్యక్రమాలు, రానున్న ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కూటమి పార్టీల నాయకులు, ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కూటమి పార్టీల సమన్వయంతో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ శ్రేణుల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
- కాకినాడ

*కూటమి పార్టీల ఎన్నికల సమన్వయ సమావేశానికి హాజరైన తుమ్మలపల్లి రమేష్* కాకినాడ జిఆర్టి హోటల్‌లో మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన నిర్వహించిన కూటమి పార్టీల ఎన్నికల సమన్వయ సమావేశానికి జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో కూటమి పార్టీల మధ్య ఎన్నికల సమన్వయం, పార్టీ కార్యక్రమాలు, రానున్న ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కూటమి పార్టీల నాయకులు, ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కూటమి పార్టీల సమన్వయంతో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ శ్రేణుల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

*కూటమి పార్టీల ఎన్నికల సమన్వయ సమావేశానికి హాజరైన తుమ్మలపల్లి రమేష్*

కాకినాడ జిఆర్టి హోటల్‌లో మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన నిర్వహించిన కూటమి పార్టీల ఎన్నికల సమన్వయ సమావేశానికి జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు.

ఈ సమావేశంలో కూటమి పార్టీల మధ్య ఎన్నికల సమన్వయం, పార్టీ కార్యక్రమాలు, రానున్న ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కూటమి పార్టీల నాయకులు, ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలో కూటమి పార్టీల సమన్వయంతో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ శ్రేణుల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.