బైంసా,22/08/2026, పున్నమి ప్రతినిధి
భైంసా పట్టణంలోని ఇటీవలే చిన్నస్వామి గారి తల్లి అనారోగ్యంతో మరణించడం జరిగింది.
చిన్నస్వామి గారి కుటుంబాన్ని మన ప్రియతమ నాయకులు గౌరవ శ్రీ భోంస్లే నారాయణ్ రావు పటేల్ గారు మాజీ శాసన సభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వర్యులు ముధోల్ నియోజకవర్గం* వారు వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ చంద్రే గారు శ్యామ్ రావు పటేల్ గారు బొజారాం పటేల్ గారు సాయినాథ్ గారు మధు పటేల్ గారు శ్రీనివాస్ గారు మరియు తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.

కుటుంబాన్ని పరామర్శించడనికి వెళ్లిన, మాజీ MLA శ్రీ భోంస్లే నారాయణ్ రావు పటేల్ గారు,
బైంసా,22/08/2026, పున్నమి ప్రతినిధి భైంసా పట్టణంలోని ఇటీవలే చిన్నస్వామి గారి తల్లి అనారోగ్యంతో మరణించడం జరిగింది. చిన్నస్వామి గారి కుటుంబాన్ని మన ప్రియతమ నాయకులు గౌరవ శ్రీ భోంస్లే నారాయణ్ రావు పటేల్ గారు మాజీ శాసన సభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వర్యులు ముధోల్ నియోజకవర్గం* వారు వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ చంద్రే గారు శ్యామ్ రావు పటేల్ గారు బొజారాం పటేల్ గారు సాయినాథ్ గారు మధు పటేల్ గారు శ్రీనివాస్ గారు మరియు తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.

