Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలి మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ కు మద్దతుగా ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కావలి మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ కు మద్దతుగా ప్రచారం

11, 12, 27వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సుగుణమ్మ

పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

కావలి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్‌కు మద్దతుగా పసుపులేటి సుధాకర్ గారి భార్య సుగుణమ్మ 11వ, 12వ, 27వ వార్డుల్లో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల ఓటర్లను కలిసి కమలం గుర్తుపై ఓటు వేసి గుండ్లపల్లి భరత్ కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అలాగే ఆయా వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో 11వ వార్డు అభ్యర్థి పల్లపు పద్మ, 12వ వార్డు అభ్యర్థి మునగ వెంకట మురళి కృష్ణమోహన్, 27వ వార్డు అభ్యర్థి మంద కిరణ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే పసుపులేటి వెంకటేశ్వర్లు, బొగ్యం కిషోర్ రెడ్డి, మాధవరావు, పసుపులేటి సూర్యం తదితర నాయకులు పాల్గొన్నారు.

కావలి మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ కు మద్దతుగా ప్రచారం

కావలి మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ కు మద్దతుగా ప్రచారం

కావలి మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ కు మద్దతుగా ప్రచారం

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *