సంగం..
కావలి కాలువలో నిన్న సాయంత్రం ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గల్లంతు
నీటిని తగ్గించి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన పోలీస్ లు
కావలి కాలువలో లభ్యమైన వ్యక్తి మృతదేహం
మృతుడు కోవూరుకు చెందిన జెట్టి శ్రీహరి రెడ్డి(47)గా గుర్తింపు
స్థానికుల సహాయంతో శ్రీహరి రెడ్డి మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు
మృతదేహాన్ని పంచనామకి తరలించిన పోలీసులు
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు


