Sunday, 13 September 2026
  • Home  
  • కలెక్టర్ హిమాన్షు శుక్లా నేడు మనుబోలులో పల్లెవీక్షణ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కలెక్టర్ హిమాన్షు శుక్లా నేడు మనుబోలులో పల్లెవీక్షణ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 12(పున్నమి ప్రతినిధి) హిమాన్షు శుక్లా గురువారం మనుబోలు పంచాయతీలో పల్లెవీక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మనుబోలు చెత్త సంపద కేంద్రం, యాచవరం అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రి, ఎన్ఆర్ఈజీఎస్ పనులు, మనుబోలు-1 సచివాలయం, రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించనున్నారు. అనంతరం సచివాలయం వద్ద ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. కార్యక్రమంలో మండలస్థాయి అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని ఎంపీడీవో జలజాక్షి సూచించారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 12(పున్నమి ప్రతినిధి)
హిమాన్షు శుక్లా గురువారం మనుబోలు పంచాయతీలో పల్లెవీక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మనుబోలు చెత్త సంపద కేంద్రం, యాచవరం అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రి, ఎన్ఆర్ఈజీఎస్ పనులు, మనుబోలు-1 సచివాలయం, రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించనున్నారు. అనంతరం సచివాలయం వద్ద ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. కార్యక్రమంలో మండలస్థాయి అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని ఎంపీడీవో జలజాక్షి సూచించారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.