బద్రాద్రికొత్తగూడెం:జూలై 30:(పున్నమి న్యూస్);విద్యుత్ షాక్ తో ఎవరినైనా చనిపోతే ఇచ్చేపరిహారాన్ని బారీగపెంచుట. TGSPDCL కీలకనిర్ణయం తీసుకుంది.ఇప్పటివరకు చనిపోయినవారికుటుంబాలకి 5లక్షలు పరిహారం అందించగా ఇప్పుడు దానిని 8లక్షలకి పెంచింది.ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తోందని స్పష్టం చేసింది.7.20లక్షలు కుతున్బసభ్యులపెర్మీడ ఫిక్స్‌డ్ డిపాజిట్ చెసి.80వేల రూ. చేతికి అందిస్థారు.

కరెంట్ షాక్ వల్ల చనిపోతే ఇచ్చేపరిహారం పెంపు