Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ఓటు హక్కు వినియోగించుకున్న కొండేపాటి గంగా ప్రసాద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఓటు హక్కు వినియోగించుకున్న కొండేపాటి గంగా ప్రసాద్

వార్త ముఖ్యాంశాలు

  • సూళ్లూరుపేట నియోజకవర్గం కోటపోలూరు గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నాయకులు కొండేపాటి గంగా ప్రసాద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • నవంబర్ 5న జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన ఓటు వేశారు.
  • ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

సూళ్లూరుపేట నియోజకవర్గం కోటపోలూరు గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నాయకులు కొండేపాటి గంగా ప్రసాద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నవంబర్ 5న జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన ఓటు వేశారు.

ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *