పున్నమి న్యూస్ ప్రతినిది
26 ఏప్రిల్ 2026
తెలంగాణ ఇన్చార్జ్
రంగారెడ్డి జిల్లా
🏘️ ఏరియాలో సమస్యలు ఉన్నాయా?
📢 మాకు సమాచారం ఇవ్వండి!
🚰 తాగునీటి సమస్యలు
🛣️ రోడ్ల సమస్యలు
💡 కరెంట్ అంతరాయాలు
🗑️ పారిశుధ్య లోపాలు
🚌 బస్సుల సమస్యలు
🏥 ప్రజా సేవలలో నిర్లక్ష్యం
🌧️ డ్రైనేజీ, వర్షపు నీటి సమస్యలు
🏫 పాఠశాలలు, ఆసుపత్రుల సమస్యలు
⚠️ ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ సమస్యైనా…
📝 మీ సమాచారం అధికారుల దృష్టికి తీసుకెళ్లడం
మా బాధ్యత – ప్రజల గొంతుకగా నిలబడటం మా లక్ష్యం!
📞 వెంటనే మాకు తెలియజేయండి
🤝 ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేద్దాం



