గత ఏడాది అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం బాధిత కుటుంబాలను ఇంకా వెంటాడుతోంది. ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయిన బాధ నుంచి ఇప్పటికీ బయటపడలేకపోతున్నాయి. ప్రమాదంలో మరణించిన 15 ఏళ్ల ఆకాష్ పటాని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. విమాన ప్రమాదంలో గాయపడిన తల్లి సీతాబెన్కు కొద్ది రోజుల పాటు తన కుమారుడు మరణించిన విషయం కూడా తెలియనీయలేదు. మరోవైపు లండన్‌కు వెళ్తున్న రిద్ధి పడసాలా సహా అనేక మంది ప్రయాణికుల కుటుంబాలు న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయి. పరిహారం అందినా తమ ప్రియమైన వారిని తిరిగి తీసుకురాలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏడాది గడిచినా ఎయిర్ ఇండియా ప్రమాద బాధిత కుటుంబాల వేదన కొనసాగుతూనే