Thursday, 13 August 2026
  • Home  
  • ఎస్వీబీసీ ఛైర్మెన్ శ్రీధర్ వర్మకు అభినందనలు…..
- తిరుపతి

ఎస్వీబీసీ ఛైర్మెన్ శ్రీధర్ వర్మకు అభినందనలు…..

తిరుపతి ఆగస్టు 13 సద్భావన ప్రజా బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్ గా నియమితులైన శ్రీధర్ వర్మను బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు తిరుపతి నగరంలోని తాళ్లపాక పెద్ద గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

తిరుపతి ఆగస్టు 13 సద్భావన ప్రజా బాధ్యత

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్ గా నియమితులైన శ్రీధర్ వర్మను బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు తిరుపతి నగరంలోని తాళ్లపాక పెద్ద గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.