Tuesday, 8 September 2026
  • Home  
  • ఎమ్మెల్సీ తాత మధు ని బర్తరఫ్ చేయాలి-కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్ధన రమేష్.
- వరంగల్

ఎమ్మెల్సీ తాత మధు ని బర్తరఫ్ చేయాలి-కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్ధన రమేష్.

దళిత స్పీకర్ ని అవమానించిన బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ తాత మధు ని తక్షణమే బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు చెన్నరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్ధన రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు… అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసి దళిత సమాజాన్ని అవమానించిన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుని తక్షణమే ఎమ్మెల్సీ పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు…. ఈరోజు అసెంబ్లీ ముందు ధర్నా చేపట్టిన ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీ లు పోలీసుల పట్ల వ్యవహరించిన తీరు సిగ్గుచేటని దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ పైన ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలకు దళిత సమాజం ఊరుకోదని గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ప్రజాప్రతినిధుల పైన వ్యవహరించిన తీరు దళిత సమాజం మర్చిపోలేదని దళితుల పట్ల కెసిఆర్ కి గౌరవం లేదని ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం దళితనేత గడ్డం ప్రసాద్ ని అత్యున్నత పదవిలో కూర్చోబెట్టి గౌరవించిందని గుర్తు చేసారు.. స్పీకర్ పై అనుచిత చేసిన తాత మధు తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేనిచో కాంగ్రెస్ కార్యకర్తలు దళిత సమాజం ఊరుకోదని తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా వారు ఉన్నారు.. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ భూక్య గోపాల్ నాయక్ మాజీ ఎంపీపీ సొసైటీ డైరెక్టర్ వీరారెడ్డి కేతిడి జిల్లా కార్యదర్శి కంది క్రిష్ణ చైతన్య రెడ్డి సొసైటీ డైరెక్టర్ మంద యాకయ్య గౌడ్ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మైబు సింగ్ రాథోడ్ సర్పంచులు భూక్య బుజ్జి సురేష్ విక్రమ్ పత్ని రవి నాయక్ కనకమల్లు వీర సింగ్ లావణ్య హనుమా నాయక్ జ్యోతి వెంకన్న మార్కెట్ డైరెక్టర్లు చీర అశోక్ కోర కుమారస్వామి సొసైటీ డైరెక్టర్ చిప్ప లక్ష్మణ్ వీరా స్వామి యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు రూపిక శ్రవణ్ కూమార్ ఎస్సీ సెల్ జిల్లా వైస్ చైర్మన్ మాదారపు చరణ్ నాయకులుమాజీ సర్పంచ్ విజయ రామరాజు బొంత శ్రీను వట్టే శ్రీనివాస్ రెడ్డి మెంతుల రమేష్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు పులిశేరు రాజేందర్ బాలు నాయక్ లావుడ్యా వెంకన్న తోట రాము వట్టే భరత్ రెడ్డి హంస భద్రయ్య మోహన్ రెడ్డి వార్డు సభ్యులు ఈసం పెల్లి ఐలయ్య దయ్యలా రాజు బద్రు నాయక్ రవి నాయక్ పడిదం రాకేష్ వీర స్వామి రమేష్ ఆయా గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.