ములుగు జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అధ్యక్షతన ఎమర్జెన్సీకి 50 ఏళ్ళు పూర్తి సందర్భంగా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న రాష్ట్ర నాయకుడు తాండ్ర వినోద్ రావు మాట్లాడుతూ 1975లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నలిగించి నిరంకుశంగా వ్యవహరించిందన్నారు.